Elections వస్తున్నాయి.. మీ ఓటు విలువ తెలుసుకోండి.. *Review | Telugu FilmiBeat

2022-11-25 7,198

Itlu Maredumilli Prajaneekam Public Talk. Itlu Maredumilli Prajaneekam is a Telugu movie released on 25 Nov, 2022 and movie is getting positive talk. Itlu Maredumilli Prajaneekam movie is directed by AR Mohan and will feature Allari Naresh, Vennela Kishore, Chammak Chandra and Anandhi as lead characters | ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, ఆనంది తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి ఏఆర్‌ రాజమోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌, హర్ష మూవీస్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 25 నవంబర్ 2022న విడుదల అయ్యింది, ఇంకా ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది

#ItluMaredumilliPrajaneekam
#Tollywood
#FilmiBeatReviews
#AllariNaresh
#ARmohan
#ItluMaredumilliPrajaneekamPublicTalk
#IMPpublicTalk